Skip to content
Community Activities Arya Vysya Sangam · Gather, serve, and take part

Festival gathering

You are cordially invited to

ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయం నిర్మాణమునకు భూమి పూజ మహోత్సవం

Sri Vasavi Matha's Blessing's

*తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం* *హైదరాబాద్, ఉప్పల్ భగాయత్‌లో* *కేటాయించిన స్థలములో* *తేది 13-09-2026 ఆదివారం* *ఉదయం 8:00 గంటలకు ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయం నిర్మాణమునకు భూమి పూజ మహోత్సవం మరియు శ్రీనివాస కళ్యాణం నిర్వహించబడుచున్నది*.

*అనంతరం ఉదయం 10:30 గంటలకు ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుచున్నాము*.

*ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు మరియు పలువురు మంత్రివర్యులు, ఆర్యవైశ్య ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు విచ్చేయుచున్నారు*.

*దయచేసి ఆర్యవైశ్య సోదర, సోదరీమణులందరూ తప్పక విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసినదిగా కోరుతున్నాము*.

శ్రీ వాసవి మాత సేవలో..

*చెప్యాల గ్రామా అధ్యక్షులు* :
మీ
మాశెట్టి నర్సింలు

Sunday

13 September 2026

8:00 AM – 12:30 PM

హైదరాబాద్, ఉప్పల్ భగాయత్‌

హైదరాబాద్, ఉప్పల్ భగాయత్‌, హైదరాబాద్

Hosted by
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ
Attendance

2 attending

0 members may attend · 99998 of 100000 places left.

RSVP by 13 Sep 2026, 07:55 AM

Sign in to confirm your attendance. Sign in
All events